Do you take a bath every day

Bath: ప్రతి రోజూ స్నానం చేస్తున్నారా..అయితే ఈ విషయాలు తెలుసుకోండి ?

Bath: రోజు వారి జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ప్రతి రోజు స్నానం చేయడంతో వారి పనిని ప్రారంభిస్తారు. ఇక మరికొంతమంది బిజీ షెడ్యూల్ కారణంగా ఏదో ఒక రోజు స్నానం చేయడం వదిలేస్తారు. ఇక మరి కొంతమంది ప్రతిరోజు రెండుసార్లు స్నానం చేస్తారు. అలా చేయడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయట. ఇక మరికొంతమంది రోజుకు ఒకసారి మాత్రమే స్నానాన్ని చేస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు స్నానం చేయడం వల్ల చాలా యాక్టివ్ గా ఉంటారు….

Read More

Neem: వేసవిలో వేప ఆకులను తింటే 100 రోగాలకు చెక్ ?

Neem: నేటి కాలంలో ప్రతి వ్యాధులను మందులతోనే తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఆయుర్వేద చికిత్సల సహాయంతో కూడా అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఆయుర్వేద ఔషధాలలో వేప ఆకు చాలా కీలకపాత్ర పోషిస్తుంది. అనేక ఆనారోగ్య సంబంధ సమస్యలను అధిగమించడానికి వేపాకును ఉపయోగించవచ్చు. డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధులను తగ్గించడానికి వేప ఆకులను వాడవచ్చు. వేపాకుల్లో చేదు రసం ఉంటుంది. ఇది శరీరంలోని తీపి రసాలను పూర్తిగా తగ్గిస్తుంది. Eating neem leaves in…

Read More

Curry leaves: కరివేపాకు తింటే ఏం జరుగుతుంది.. ఉపయోగాలు ఇవే ?

Curry leaves: కరివేపాకు అన్ని రకాల వంటకాలలో వాడుతూ ఉంటారు. కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో పెరిగే కొవ్వును తొలగిస్తుంది. కరివేపాకును ప్రతి రోజు ఆహారంలో వేసుకుని తిన్నట్లయితే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా అందుతాయి. కరివేపాకును జ్యూస్ రూపంలో కూడా తయారు చేసుకున్నట్లయితే చాలా మంచిది. దీనిని డైట్ ఫాలో అయ్యేవారు తప్పకుండా తాగుతూ ఉంటారు. రెండు రోజులకి ఒకసారి అయినా కరివేపాకు జ్యూస్ తాగినట్లయితే…

Read More
What happens if you eat moong sprouts daily

Moong Sprouts: మొలకలు విపరీతంగా తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి ?

Moong Sprouts: నేటి కాలంలో చాలామంది బరువు అధికంగా ఉండడం వల్ల డైట్ ఫాలో అవుతున్నారు. ఇక డైట్ ఫాలో అయ్యేవారు వారు తీసుకునే ఆహారంలో తప్పకుండా మొలకలను చేర్చుకుంటారు. ఇవి మొలకలు మంచి పోషక ఆహారమని చెప్పవచ్చు. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గడానికి మొలకలు ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ మొలకలు కొవ్వులు నియంత్రించడానికి, పొట్ట, బరువు సమస్యలను తగ్గించడానికి ఎంతో చక్కగా పనిచేస్తాయి. మొలకలలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా…

Read More

Jamun Fruit: ఎండా కాలంలో నేరేడు పండ్లు తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి?

Jamun Fruit: సీజనల్ ఫ్రూట్ నేరేడు పండ్లు అంటే చాలామందికి ఇష్టం. ఈ నేరేడు పండ్లు వేసవికాలం ముగిసే సమయానికి అధికంగా లభ్యమవుతాయి. నేరేడు పండ్లలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు, ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్, కాలేయ సంబంధ వ్యాధులను నివారించడంలో నేరేడు పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్,…

Read More

Mangos: సమ్మర్‌ లో మామిడికాయలు తింటున్నారా.. అయితే జాగ్రత్త ?

Mangos: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఈ మామిడి పండ్లు వేసవికాలంలో అత్యధికంగా మార్కెట్లలో లభ్యమవుతాయి. ఇక వేసవికాలం అంతా మామిడికాయలు, మామిడిపండు ప్రతి ఒక్కరూ తింటూనే ఉంటారు. అయితే కొంతమంది మాత్రం మామిడి పండ్లు తినడం వల్ల వేడి చేస్తుందని, శరీరంలో మంట పుడుతుందని మామిడి పండ్లను తినడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు. మామిడి పండులో కొవ్వు, చక్కెర పదార్థం ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. అయితే మామిడి పండ్లు తినడం వల్ల…

Read More

Coconut Water: కొబ్బరి నీళ్లు, ఎండు ద్రాక్ష తింటే.. 100 రోగాలకు చెక్ ?

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తాయి… వీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. వేసవికాలంలోనే కాకుండా ఏ సీజన్ లోనైనా కొబ్బరి నీటిని తాగినట్లయితే శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు అందుతాయి. కొబ్బరి నీరు వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. కొబ్బరి నీళ్ళు శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి సహాయం చేస్తాయి. కొబ్బరి నీరు గుండె ఆరోగ్యానికి, పేగు ఆరోగ్యానికి ఎంతగానో మేలును…

Read More
Are you giving up meat altogether

Meat: మాంసాహారం ఒక్కసారిగా మానేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?

Meat: నేటి కాలంలో చాలామంది బయటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. దానివల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటి ఆహారం తినేవారు నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు. దానివల్ల శరీరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొంతమంది వారంలో ఒకసారి మాత్రమే మాంసాహారం తినేవారు ఉన్నారు. ఇక మరి కొంతమంది వారంలో రెండు మూడు సార్లు మాంసాహారం తీసుకుంటూ ఉంటారు. అయితే వారంలో ఒకసారి మాత్రమే మాంసాహారం తినాలని అంతకన్నా ఎక్కువగా మాంసాహారం తిన్నట్లయితే…

Read More
Drumstick Health Benefits, Nutrition, Uses, Recipes

Drumstick: మునగకాయలు తింటున్నారా…అయితే ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది ?

Drumstick: మునగకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ఎక్కువగా సాంబార్ రూపంలో తయారు చేసుకొని తింటూ ఉంటారు. మునగకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మునగకాయలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇందులో విటమిన్లు, పోషకాలు, కాల్షియం, ఖనిజాలు అధికంగా ఉంటాయి. Drumstick Health Benefits, Nutrition, Uses, Recipes మునగకాయలు తినడం వల్ల శరీరంలో…

Read More
Are you drinking buttermilk in the summer

Buttermilk: ఎండాకాలంలో మజ్జిగ తాగుతున్నారా..అయితే ఇవి తెలుసుకోండి ?

Buttermilk: వేసవికాలం వచ్చిందంటే సూర్యుడు నెత్తి మీద ఉంటాడు. బయటికి వెళ్తే చాలు డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి. దానివల్ల ప్రతి ఒక్కరూ వేసవిలో వివిధ రకాల పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. అందులో ముఖ్యంగా ఫ్రూట్ జ్యూస్ లు, నిమ్మరసం, మజ్జిగ లాంటివి తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవికాలంలో మజ్జిగ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. 100 మిల్లి లీటర్ల మజ్జిగ తాగినట్లయితే దాదాపు 40 కేలరీల శక్తి…

Read More