
Amla: చలికాలంలో ఉసిరి తీసుకుంటున్నారా…అయితే 100 రోగాలకు చెక్ పెట్టినట్టే?
Amla: ప్రకృతి అందించిన అత్యంత విలువైన ఔషధాలలో ఉసిరికాయ ఒకటి. శీతాకాలంలో అత్యధికంగా లభించే ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని గూస్బెర్రీలు అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో ఉసిరి పండుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ పండుతో అనేక రకాల మందులు తయారు చేస్తారు. ఉసిరికాయలో విటమిన్ సి, విటమిన్ డి అధికంగా ఉంటాయి.…









