Politics

KCR

KCR: కేసీఆర్ కు ఉన్న ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా? కేటీఆర్ లాగా ఉప ఎన్నికను లోకేష్‌ ఎదుర్కొంటాడా ?

KCR: తెలంగాణ రాష్ట్రంలో మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగిన సంఘటన తెలిసిందే. గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించేందుకు కేటీఆర్ చేసిన కృషి ఎంత కాదు. అయినప్పటికీ ఫైనల్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో…

లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా నేను సిద్ధమే.. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు-కేటీఆర్ సవాల్!!

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ‘ఫార్ములా-ఈ రేస్ కేసు’ విషయంలో తనను అరెస్టు చేసే పరిస్థితి లేదని, అందుకు ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణకు తాను మొదటి రోజు నుంచే పూర్తిగా సహకరిస్తున్నానని, భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయంలో దాచిపెట్టడానికి ఏమీ లేదని,…

Dk Shivakumar

Dk Shivakumar: కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గుడ్ బై..?

Dk Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ లాంటి ట్రబుల్ షూటర్ రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాను చేసిన సంచలన వ్యాఖ్యల తరుణంలో కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ గుడ్ బై చెప్పే…

YCP

YCP: ఆంధ్రజ్యోతిని దారుణంగా ట్రోల్ చేసిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు !

YCP: ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ను దారుణంగా వైసిపి కార్యకర్తలు ట్రోలింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో భాగంగా, నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యారు వైఎస్…

Annapurna Ramanaidu Studios

Annapurna Ramanaidu Studios: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా GHMC

Annapurna Ramanaidu Studios: జనాలందరూ ఐ బొమ్మ రవి పై ఫోకస్ పెడితే, జిహెచ్ఎంసి మాత్రం అన్నపూర్ణ స్టూడియో అలాగే రామానాయుడు స్టూడియోలపై కన్నేసింది. పాత బకాయిలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే నోటీసులు కూడా జారీ చేసింది బల్దియా. వివరాల్లోకి వెళితే, అన్నపూర్ణ స్టూడియో అలాగే రామానాయుడు స్టూడియో లకు…

khairatabad bypoll

Danam Nagender: రేవంత్ రెడ్డి స్కెచ్.. దానం నాగేందర్ రాజీనామా.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక ?

Danam Nagender: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. పదిమంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు వచ్చింది. ఎలాగైనా ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ లిస్టులో ముందుగా దానం నాగేందర్ పైన కోర్టు వెయిట్ వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇది గమనించిన…

Ys Jagan

YS Jagan: హైద‌రాబాద్ లో జ‌గ‌న్ ఎంట్రీ..రప్పా రప్పా పోస్ట‌ర్ల క‌ల‌క‌లం

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమా ఇండస్ట్రీలో హీరో కంటే ఎక్కువ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది. అయితే అలాంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా హైదరాబాద్ వచ్చారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొనేందుకు…

KTR

KTR: కేటీఆర్ కు బిగ్ షాక్…అరెస్ట్ రంగం సిద్ధం ?

KTR: బీఆర్‌ఎస్ పార‌టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ- ఫార్ములా ఈ రేస్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో కేటీఆర్ పై చార్జెస్ ఫ్రేమ్ చేయనుంది ఏసీబీ. ప్రజా ప్రతినిధి కావటంతో…

KCR

KCR: “గద్ద ముక్కు” అంటూ కేసీఆర్ పై రెచ్చిపోయిన ఏపీ మంత్రి.. BRS అదిరిపోయే కౌంట‌ర్ ?

KCR: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు రెచ్చిపోతున్నారు. పెద్ద చిన్న అనే తేడా లేకుండా, ఏ విషయంలో పడితే ఆ విషయంలో వేలు పెట్టి గబ్బు గబ్బు చేస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గద్ద‌…

Raja Mouli

Raja Mouli: రంగంలోకి బీజేపీ…డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు ?

Raja Mouli: ఎన్నో ఖతర్నాక్ సినిమాలు చేసిన ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుతో దర్శకుడు రాజమౌళి వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ ఇటీవల చేశారు. రామోజీ ఫిలిం సిటీలో భారీగా ఈవెంట్ నిర్వహించి, టైటిల్ అనౌన్స్ చేశారు రాజమౌళి. అయితే ఈ సందర్భంగా హనుమంతుడిని గురించి…