Politics

Vijayasai Reddy chandrababu

Vijayasai Reddy: TDP లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబు సలహాదారుడిగా పాత్ర?

Vijayasai Reddy: వైసీపీ పార్టీలో దాదాపు 14 సంవత్సరాలకు పైగా క్రియాశీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తూ బయటికి వెళ్లిపోయారు. బయటకు వెళ్లడమే కాకుండా విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పారు. Vijayasai Reddy…

ibomma ravi

ibomma Ravi: ఐబొమ్మ రవిను ఎన్‌కౌంటర్ చేసే కుట్ర‌లు ?

ibomma Ravi: టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు అన్నిటిని పైరసీ చేసి కోట్లు సంపాదించాడు ఐ బొమ్మ రవి. అలాంటి ఐ బొమ్మ రవిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఐ బొమ్మ రవి ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని చిత్ర పరిశ్రమ నుంచి చాలా…

Shubman Gill Injury

Shubman Gill Injury: కాశీలో పూజ‌లు చేస్తున్న సారా టెండూల్క‌ర్ ?

Shubman Gill Injury: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ నేపద్యంలో శుభ‌మ‌న్‌ గిల్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మెడ పట్టేయడంతో వెంటనే గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాడు గిల్. ఇక దాదాపు రెండు రోజుల పాటు ఐసీయూ లోనే గిల్ చికిత్స పొందాడు. Shubman Gill Injury…

revanth reddy chandrababu

Revanth reddy-Chandrababu: బాబుతో రేవంత్ క్లోజ్‌… రాహుల్ గాంధీకి ఫిర్యాదు ?

Revanth reddy-Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన గులాబీ పార్టీ అలాగే అటు వైసీపీ పార్టీ నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదటి…

Congress

Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క మ‌ధ్య వార్ ?

Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి అయిన త‌రుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మంత్రుల మధ్య క్రెడిట్ వార్ నెల‌కొంది. తాజాగా వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క అనుచరుల మధ్య విమర్శలు భగ్గుమంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం భట్టి విక్రమార్క చేసిందేమీ లేదంటూ సోషల్ మీడియాలో వివేక్ వెంకటస్వామి అనుచరులు పోస్టులు చేస్తున్నారు.…

BRS - TRS kcr shocking decision over gulabi party

BRS – TRS: తెరపైకి BRS పేరు మార్పు అంశం.. KCR సంచలన నిర్ణయం ?

BRS – TRS: తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పుట్టుకు వచ్చిన కేసీఆర్ పార్టీ, దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. దాదాపు 14 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చింది గులాబీ పార్టీ. ఈ నేపథ్యంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన గులాబీ పార్టీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 సంవత్సరాల…

chandrababu kcr

Congress: జూబ్లీహిల్స్ విజయం..రంగంలోకి బాబు, కాంగ్రెస్ లోకి మరో 10 మంది ఎమ్మెల్యేలు ?

Congress: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హడావిడి మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డ గులాబీ పార్టీ ఓడిపోయింది. అటు చాలా తెలివిగా వ్యూహరచనలు రచించిన రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 24 వేలకు పైగా…

Ibomma Ravi Arrest

iBOMMA: కిక్ కోసమే ఇదే చేశాడా..ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసులో షాకింగ్ నిజాలు ?

iBOMMA: కొత్త సినిమాలు రిలీజ్ కాకముందే డౌన్లోడ్ చేసి జనాలకు అందిస్తున్న ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కొత్త సినిమాకు పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు ఇమ్మ‌డి రవిని మూడు రోజుల కిందట అరెస్టు చేశారు. ఐ బొమ్మ, బప్పం, ఐ…

Chinna Srisailam Yadav

Chinna Srisailam Yadav: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బట్టలిప్పి, తోలు తీయిస్తా ?

Chinna Srisailam Yadav: జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన గెలిచిన మూడు రోజులకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రౌడీయిజం పెరిగిపోతోందని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొడుకు గెలిచిన మూడు రోజులకే శ్రీశైలం యాదవ్ రౌడీయిజం మొదలుపెట్టినట్లు వీడియో బయటకు వచ్చింది.…

Vangaveeti Ranga daughter political entry

Vangaveeti Ranga: వంగవీటి రంగా కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం ?

Vangaveeti Ranga: ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. వంగవీటి రంగా కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ మేర‌కు ఇవాళ‌ ప్రకటన చేశారు ఆశ కిరణ్. ఉదయం 7 గంటలకు రంగా విగ్రహం వద్ద నివాళులు అర్పించి రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేశారు ఆశ. ఈ సంద‌ర్భంగా ఆశ కిరణ్…