
Telangana: ముకుల్ రాయ్ ఎఫెక్ట్..తెలంగాణలో 10 ఉప ఎన్నికలు పక్కా ?
Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. తాజాగా పార్టీ ఫిరాయించిన బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేడివేసింది కలకత్తా హైకోర్టు. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే బిజెపి పార్టీకి రాజీనామా చేసి, తృణమూల్ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు ఎమ్మెల్యే…









