
Suresh Gopi: సురేష్ గోపి బాటలో పవన్ కళ్యాణ్… రాజకీయాలకు గుడ్ బై ?
Suresh Gopi: మలయాళ నటుడు కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి గురించి తెలియని వారు ఉండరు. ఆయన ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో పెద్దగా సంపాదన లేదని, తాను ఆదాయం కోసం మళ్లీ సినిమాలు చేస్తానని బాంబు పేల్చారు. దీంతో సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.…









