
Ponnam Prabhakar: అడ్లూరి లక్ష్మణ్ దున్నపోతు..పొన్నం ప్రభాకర్ రాజీనామా ?
Ponnam Prabhakar: తెలంగాణ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తన తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను దున్నపోతు అంటూ వ్యాఖ్యానించారు పొన్నం ప్రభాకర్. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అడ్లూరి లక్ష్మణ్ ను పట్టుకొని దున్నపోతు అనడంపై మాదిగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నాయకులు…









