Kolikipudi Srinivas Rao: రైతులను కుక్కలతో పోల్చిన టీడీపీ ఎమ్మెల్యే..రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!!

Kolikipudi Srinivas Rao: తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఒకసారి మళ్లీ వివాదాస్పదంగా మారారు. ఆయన రైతుల సంక్షేమానికి సంబంధించి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ముఖ్యంగా, రైతులను కుక్కలతో పోల్చడం వంటి ఆయన వ్యాఖ్యలు పలు స్థాయిలో నిరసనలను సృష్టించాయి. Kolikipudi Srinivas Rao’s controversial remarks on farmers కొలికిపూడి, తాను రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినా, వారు తనకు మద్దతు…

Read More

HYDRA: అప్పటి హైడ్రా కూల్చివేతలపై కేసీఆర్ మౌనం ఎందుకు?

HYDRA: రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న HYDRAA ప్రాజెక్ట్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో గేమ్-చేంజర్‌గా మారే అవకాశం ఉంది. సామాన్య ప్రజల జీవిత సొమ్ముతో కట్టిన ఇళ్లను కూల్చడం అన్యాయం అనేది బాధితులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి అభిప్రాయంగా మారింది. రాజకీయ విశ్లేషకులు ఈ కూల్చివేతలు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని కలిగిస్తాయని భావిస్తున్నారు. KCR silence on HYDRA demolitions raises questions ఇటీవల వరకు మౌనంగా ఉన్న…

Read More

Visakha Steel Plant: విశాఖ ఉక్కు వివాదం: కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కార్మికులను మోసం చేసిందా?

Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ప్రజలు చేస్తున్న పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యలో వివిధ రాజకీయ పార్టీలు విభిన్న అభిప్రాయంతో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వివాదం మరింత ముదిరి, సమాధానం దొరకడం కష్టమవుతోంది. Visakha Steel Plant workers concerned over privatization plans కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ పరిశ్రమను కాపాడాలని చెబుతున్నప్పటికీ,…

Read More

Avanthi Srinivas Resigns: వైసీపీకి షాక్.. అవంతి శ్రీనివాస్ రాజీనామా వెనుక కారణాలు ఇవే!!

Avanthi Srinivas Resigns: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంతో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా భారీ చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కానీ, జగన్ రెండో క్యాబినెట్‌లో ఆయన్ని పక్కనబెట్టడం, భీమిలి నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకోవడం వంటి పరిణామాలు…

Read More

Mohan Babu Went Court: హైకోర్టు కి వెళ్లిన మోహన్ బాబు.. జర్నలిస్టులకు భయపడేదే లే!!

Mohan Babu Went Court: ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబును విచారించేందుకు బుధవారం ఉదయం 10:30 గంటలకు రాచకొండ కమిషనరేట్‌కు పిలిచారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ, మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున ప్రముఖ లాయర్లు నగేశ్ రెడ్డి…

Read More

Naga Babu: నాగబాబుకు నో ఛాన్స్… రిజెక్ట్ చేసిన చంద్రబాబు నాయుడు?

Naga Babu: మెగా బ్రదర్ నాగబాబుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు మంత్రి పదవి రాకుండా కొంతమంది తెలుగు తమ్ముళ్లు అడ్డుకుంటున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందని మొన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. Naga Babu No chance for Nagababu Chandrababu Naidu rejected అయితే…

Read More

Chandrababu: రాజధాని అమరావతిపై చంద్రబాబు షాకింగ్ నిర్ణయం ?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడం జరిగింది. సీఆర్డీఏ అథారిటీ అమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదాన్ని తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. రాజధానిలో చేపట్టనున్న ఈ 20 సివిల్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11,467 కోట్ల మేర వ్యయం అవుతుందని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి…

Read More

Manchu Family Farmhouse: మోహన్ బాబు ఎదుటే బౌన్సర్ల దాడి..మంచు విష్ణు, మనోజ్ ల వీడియో వైరల్!!

Manchu Family Farmhouse: మంచు కుటుంబం ఫామ్‌హౌస్ వద్ద జరిగిన ఓ ఘటనా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, మోహన్ బాబు సమక్షంలోనే ఒక బౌన్సర్ ఇద్దరు యువకులపై దాడి చేయడం మరియు వారి మొబైల్ ఫోన్లు లాక్కోవడం కనిపిస్తోంది. ఈ సంఘటన మంచు కుటుంబం గురించి వివిధ రకాల విమర్శలకు దారితీస్తుంది. Bouncer Assaults Youths at Manchu Family Farmhouse ఈ వీడియోలో మోహన్ బాబు తన కుర్చీలో…

Read More

Telangana Thalli: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు ?

Telangana Thalli: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి నచ్చిన విధానాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ లోగోను మార్చారు. అలాగే టీఎస్ ను కాస్త టీజీ గా మార్చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక అటు… తెలంగాణ తల్లి విగ్రహం కూడా మారిపోయింది. Telangana Thalli Telugu thalli flyover name change డిసెంబర్ 9 అంటే నిన్నటి రోజున తెలంగాణ తల్లి…

Read More

Revanth Reddy: కాంగ్రెస్ ఏడాది పాలన…కేసీఆర్ కన్నా రేవంత్‌కే ఎక్కువ వ్యతిరేకత ?

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. డిసెంబర్ 9వ తేదీ నాటికి రేవంత్ రెడ్డి సర్కారుకి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా ప్రజా పాలన విజయోత్సహాలు నిర్వహించడానికి సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నవంబర్ 14 నుంచి మొదలైన ఈ సెలబ్రేషన్స్ డిసెంబర్ 9వ తేదీతో విజయవంతంగా పూర్తవుతాయి అన్న మాట. Revanth Reddy Raghunandhan rao comments on Revanth Reddy ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

Read More