YS Jagan: చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ ఘాటు కౌంటర్.. ‘సేవ్ ఆంధ్ర’ అంటూ ట్వీట్!
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను చూసి జనం నివ్వెరపోతున్నారని వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ఈ తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఏమన్నారంటే పూర్తి వివరాలు ఇక్కడ.