Jagan challenges: చంద్రబాబు కు జగన్ సవాల్.. యూరియా స్కాం పై సంచలన ఆరోపణలు!!

YS Jagan Challenges in 2029 Elections challenges government on farmers issues

Jagan challenges: వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, కూటమి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. తన పాలనలో రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కోసం ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా అని ప్రశ్నిస్తూ, అలాంటి ఉదాహరణ చూపగలిగితే చూపమని సవాల్ (challenge) విసిరారు. “అప్పుడు సీఎం కుర్చీలో నేను ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. రైతుల పరిస్థితి అప్పట్లో బాగుండగా, ఇప్పుడు ఎందుకు కష్టాలు వస్తున్నాయి?” అని జగన్ నిలదీశారు. Jagan challenges government on … Read more

Lokesh defends KTR: కేటీఆర్ గౌరవాన్ని నిలబెట్టిన నారా లోకేష్.. అసలేం జరిగిందంటే?

Lokesh defends KTR: తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి, నారా లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ, కేటీఆర్ అర్ధరాత్రి ఆయనను కలిసారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు మొదట కేటీఆర్ స్పందించి, “నేను లోకేష్‌ను అర్ధరాత్రి కలవలేదు, కానీ కలిస్తే తప్పేంటి?” అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు స్వయంగా నారా లోకేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడి, “కేటీఆర్‌ను కలిస్తే తప్పేంటి? అందుకు రేవంత్ అనుమతి కావాలా?” అని సూటిగా సమాధానం ఇచ్చారు. Lokesh … Read more