Lokesh defends KTR: కేటీఆర్ గౌరవాన్ని నిలబెట్టిన నారా లోకేష్.. అసలేం జరిగిందంటే?

Lokesh defends KTR: తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి, నారా లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ, కేటీఆర్ అర్ధరాత్రి ఆయనను కలిసారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు మొదట కేటీఆర్ స్పందించి, “నేను లోకేష్‌ను అర్ధరాత్రి కలవలేదు, కానీ కలిస్తే తప్పేంటి?” అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు స్వయంగా నారా లోకేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడి, “కేటీఆర్‌ను కలిస్తే తప్పేంటి? అందుకు రేవంత్ అనుమతి కావాలా?” అని సూటిగా సమాధానం ఇచ్చారు. Lokesh … Read more