
Revanth Reddy: వాళ్ళను బట్టలు, గుడ్డలు ఊడతీసి కొడతా ?
Revanth Reddy: ఇప్పటినుంచి సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తే తొడకలు తీస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. యూట్యూబర్లను మరోసారి అవమానించిన రేవంత్ రెడ్డి… యూట్యూబ్ జర్నలిస్టులను క్రిమినల్స్ కింద చూస్తామని హెచ్చరించారు. వాళ్ళను బట్టలు, గుడ్డలు ఊడతీసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లు రాసే రాతలు చూస్తే రక్తం మరుగుతుందని ఫైర్ అయ్యారు. Revanth Reddy comments on jounalists ప్రజాజీవితంలో…