
Amit Shah: 2029 నాటికి డ్రగ్స్ రహిత పంజాబ్! భగవంత్ మాన్‌పై అమిత్ షా ఫైర్
Amit Shah: బీజేపీని గెలిపిస్తే 2029 డిసెంబర్ 31 లోపు పంజాబ్‌ను డ్రగ్స్ రహితంగా మారుస్తామని జలంధర్ సభలో అమిత్ షా హామీ. భగవంత్ మాన్‌పై తీవ్ర విమర్శలు.

Amit Shah: బీజేపీని గెలిపిస్తే 2029 డిసెంబర్ 31 లోపు పంజాబ్‌ను డ్రగ్స్ రహితంగా మారుస్తామని జలంధర్ సభలో అమిత్ షా హామీ. భగవంత్ మాన్‌పై తీవ్ర విమర్శలు.

Amit Shah: అక్టోబర్ 4న తెలంగాణకు అమిత్ షా. తూప్రాన్‌లో అమూల్ పాల ప్లాంట్‌కు శంకుస్థాపన, కరీంనగర్ పర్యటన, స్థానిక ఎన్నికలపై బీజేపీ నేతలకు దిశానిర్దేశం.

KTR BRS పేరు మార్పుపై విమర్శలకు షారుఖ్ ఖాన్ ఉపమానంతో జవాబిచ్చారు. బీజేపీతో పొత్తు ఉండదని, కేసీఆర్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని కొచ్చిలో స్పష్టం చేశారు.

Revanth Reddy సిరిసిల్ల పర్యటనకు 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు; బీఆర్‌ఎస్, బీజేపీ నేతల ముందస్తు నిర్బంధంతో జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.

INDIA Bloc: ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు తేవాలని ఇండియా కూటమి ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. సీఈసీ తొలగింపు సహా ఆరు డిమాండ్లతో దేశవ్యాప్త ఆందోళనలు.

Revanth Reddy: సిద్ధాంతాలు వేరైనా తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. కరీంనగర్‌లో కొత్త కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభించారు.

Chandrababu Naidu: ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి జరిగే దసరా మహోత్సవాలకు సీఎంను ఆలయ ప్రతినిధులు ఆహ్వానించారు. ఆరు రాష్ట్రాల సీఎంలకూ ఆహ్వానం.

Harish Rao: సింగరేణి జైపూర్ ప్లాంట్ నుంచి రాజస్థాన్‌కు 800 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.

Chandrababu Naidu: ఒక్కసారి ప్రార్థన చేస్తే విశాఖలో ఒక్క రోజులో 27 సెం.మీ వర్షం కురిసిందన్న సీఎం వ్యాఖ్యలు దుమారం రేపాయి. పల్లె పండుగ సభలో ఆయన ఇలా అన్నారు.

Sudhakar Babu: మద్యం కేసులో సిట్ సంతకం చేసినవారికి ప్రమోషన్లు, నిరాకరించినవారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్ బాబు ఆరోపించారు.