
Karun Nair: కరుణ్ నాయర్.. కం బ్యాక్ అంటే ఇదే?
Karun Nair: ఇండియాకు చెందిన స్టార్ క్రికెటర్ కరణ్ నాయర్ (Karun Nair) అద్భుతంగా రాణిస్తున్నాడు. మొన్నటి వరకు రంజీలు అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన కరణ్ నాయర్ (Karun Nair) … ఎప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో… కరణ్ నాయర్ (Karun Nair) అద్భుతంగా రానించాడు. Ignored India Star Karun…