KL Rahul: లక్నో జట్టును వదిలివేయనున్న కేఎల్ రాహుల్.. ?
KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మ్యాచ్ లన్ని చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే యాబై కి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి. దాదాపు ప్లే ఆఫ్ జట్లు కూడా ఫైనల్ అయినట్లే. రాజస్థాన్…