IPL 2025: ధోని, రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ ?
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. ఇప్పటివరకు 20 మ్యాచ్ లకు పైగా పూర్తయ్యాయి. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా కొనసాగాయి. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. captancy for dhoni and rohit sharma IPL 2025 అతి త్వరలోనే రోహిత్ శర్మ అలాగే మహేంద్ర సింగ్ ధోనీలకు మళ్లీ కెప్టెన్సీ…