Prabhas: ఆ హీరోయిన్ తల్లి వల్లే ప్రభాస్ పెళ్లి జరగలేదా.. శనిలా దాపురించిందిగా.?
Prabhas: తెలుగు ఇండస్ట్రీకి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ఎవరయ్యా అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది ప్రభాస్.. అలాంటి ఈయన దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.. కెరియర్ లో మంచి పొజిషన్ లో ఉన్నా కానీ పెళ్లి విషయంలో మాత్రం చాలా లేట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ అప్పట్లో ఆ హీరోయిన్ తో పెళ్లి జరిగి ఉండేదట. కానీ త్రిష తల్లి మందలించడం వల్లే వారి మధ్య రిలేషన్ దూరమైందట.. మరి ఆ హీరోయిన్ ఎవరు వివరాలు చూద్దాం..

Didnot Prabhas marriage happen because of that heroine mother
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది ఫేమస్ హీరోయిన్లు ఉన్నారు. కానీ వీరందరి కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకొని పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నటువంటి హీరోయిన్ త్రిష.. ఈమె ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాల పైగా దాటిపోయింది. అయినా ఈ ముద్దుగుమ్మ సినిమా ఆఫర్లు అందుకుంటూనే ఉంది.. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ ఏ ఇండస్ట్రీని వదలకుండా పాన్ ఇండియా స్థాయిలో తన మానియా చూపించింది.. (Prabhas)
Also Read: Rajinikanth: రజినీకాంత్ కెరీర్ కి మచ్చ..ఆ హీరోయిన్ తో ఒకే రూమ్లో దొరికిపోయి.?
అలాంటి త్రిష నాలుగు పదుల వయస్సు దాటినా కానీ ఇప్పటికి వివాహం చేసుకోలేదు.. దీనికి కారణం ఏంటో తెలియదు కానీ ఈమె చాలామంది స్టార్లతో రిలేషన్స్ లో ఉందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి.. ఇందులో ముఖ్యంగా ప్రభాస్ తో పెళ్లి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.. అంతేకాదు వీరు పెళ్లికి ముందే చట్టపట్టాలేసుకొని తిరగడం, కలిసి ఉండడం చేశారు..

ఇక ఈ విషయం తెలిసినటువంటి త్రిష తల్లి దారుణంగా మందలించిందట.. దీంతో ప్రభాస్ ఆమెకు కొద్దికొద్దిగా దూరమైపోయారట.. అయినా త్రిష వదలకుండా ఆయనను సీక్రెట్ గా కలుస్తూ వచ్చిందట. అలా త్రిష తల్లి వల్లే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు దూరమయ్యారని తెలుస్తోంది.. ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్ కు తెలిసి పెళ్లి చేసుకునే సమయానికి ఆవిడ శనిలా దాపరించి చెడగొట్టిందంటూ కామెంట్లు పెడుతున్నారు.(Prabhas)