Watermelon: చలికాలంలో పుచ్చకాయ తింటున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Watermelon: పుచ్చకాయను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే వీటిని కొనే సమయంలో ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుందని అపోహ పడతారు. కానీ అందులో నిజం ఉండదు. పుచ్చకాయ రుచికి దాని సైజ్ కి సంబంధం అస్సలు ఉండదు. పుచ్చకాయ ఎలాంటి సైజులో ఉన్న సరే దానిని పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలి. Watermelon
Health Benefits of Eating Watermelon
అలా బరువుగా ఉన్నట్లయితే కాయ లోపల నీళ్లు గుజ్జు ఎక్కువగా ఉన్నాయని అనుకోవాలి. చాలామంది పచ్చగా కనిపించే పుచ్చకాయలను మాత్రమే కొంటుంటారు. అవి తాజాగా ఉన్నాయని అనుకుంటారు. కానీ అలాంటి పుచ్చకాయలు పూర్తిగా పండక చప్పగా అనిపిస్తుంటాయి. పుచ్చకాయ తొడిమను చూసి కూడా కాయ రుచి ఎలా ఉంటుందో చెప్పవచ్చు తొడిమ ఎండిపోయినట్లు ఉంటే ఆ కాయ బాగా పండిందని సూచిక. పుచ్చకాయను కొనే సమయంలో వేళ్ళతో కొట్టడం ద్వారా ఆ కాయ పండిందో లేదో తెలుసుకోవచ్చు. Watermelon
Also Read: Allu Arjun Police Inquiry: మళ్ళీ స్టేషన్ కు అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటన రీ కన్స్ట్రక్షన్!!
గుల్లల టక్ టక్ అని శబ్దం వచ్చినట్లయితే ఆ కాయ బాగా పండిందని చెప్పవచ్చు. అదే శబ్దం కనుక రాకపోయినట్లయితే ఆ కాయ ఇంకా పండాల్సి ఉందని అర్థం చేసుకోవాలి. పుచ్చకాయను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసినప్పుడు తియ్యగా వాసన వస్తుంది. తీయగా వస్తే మాత్రం ఆ కాయను చాలా వరకు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కాయ బాగా పండి మురిగిపోయే స్టేజ్ లో ఉందని అర్థం చేసుకోవాలి. Watermelon