Pulses: పాలకూర పెసర పప్పు కలిపి తింటున్నారా..అయితే జాగ్రత్త ?
Pulses: పెసరపప్పు ఇది చేయడం చాలా సులభం. అతి తక్కువ సమయంలో పెసరపప్పు కూర రెడీ అవుతుంది. ఇంట్లో ఎలాంటి కాయగూరలు లేనప్పుడు కమ్మని కిచిడీ చేసుకుంటారు. పెసరపప్పుతో హల్వాను కూడా తయారు చేస్తారు. పెసరపప్పు రుచికే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెసరపప్పులో అధికంగా పోషకాలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ బి2, బి6 అధికంగా ఉంటాయి. Pulses
అయితే పెసరపప్పును పాలకూరతో కలిపి తిన్నట్లయితే ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెసరపప్పులో కాల్షియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్, ఫైబర్, ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. పెసరపప్పు, పాలకూర రెండింటిలోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని కలిపి తిన్నట్లయితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. Pulses
ఇది రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయం చేస్తుంది. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శరీరానికి ఐరన్ ను అందిస్తుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూరలో కాల్షియం, మెగ్నీషియం కండరాలకు బలాన్ని చేకూరుస్తాయి. పెసరపప్పు, పాలకూర రెండింటిలోనూ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తిన్నట్లయితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వీటిని తింటే పోట్ట సమస్యలు కూడా తొలగిపోతాయి. పెసరపప్పు, పాలకూర తిన్నట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తాయి. Pulses