Health: బరువు తగ్గడానికి ఈ టిప్స్ పాటిస్తే చాలు.. 10 రోజుల్లో రిజల్ట్ ?


Health: నేటి కాలంలో చాలా మంది బాధపడుతున్న సమస్య అధిక బరువు. విపరీతంగా తినడం వల్ల చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. ఇక మరి కొంత మంది ఎంత తిన్నప్పటికీ బరువు పెరగరు. చాలా సన్నగా, బక్క పలుచగా ఉంటారు. అలాంటివారు బరువు పెరగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక బరువు పెరగడానికి అధికంగా ఆహారం తీసుకున్నట్లయితే సులభంగా బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. బరువు పెరగాలంటే రోజుకి కనీసం నాలుగు, ఐదు సార్లు ఆహారం తీసుకోవాలి. బరువు పెరగాలంటే తప్పకుండా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి.

Just follow these tips to lose weight

ప్రోటీన్ ఫుడ్ అంటే గుడ్లు, పాలు, చికెన్, మటన్, చేపలు, పన్నీర్, చీజ్ ఇలా ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఆహారం మాంసాహారం ఎక్కువగా తిన్నట్లయితే బరువు సులభంగా పెరుగుతారు. అన్నం, బ్రెడ్, ఆలుగడ్డ వంటి దుంప జాతికి సంబంధించిన ఆహారం తీసుకున్నట్లయితే బరువు సులభంగా పెరుగుతారు. అంతే కాకుండా నెయ్యిని అధిక మోతాదులో తీసుకోవాలి. అధికంగా నెయ్యి తిన్నట్లయితే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దానివల్ల బరువు పెరుగుతారు. లావుగా, బొద్దుగా తయారవుతారు. పల్లీలు, ఆవకాడో, బెల్లం, అరటిపండు అధికంగా తీసుకోవాలి. ఒక రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోయినట్లయితే బరువు వేగంగా పెరుగుతారు.

Harish Rao: తెలంగాణ అప్పుల చిట్టా బయటపెట్టిన హరీష్ రావు ?

అంతేకాకుండా స్వీట్స్ ఎక్కువగా తిన్న కూడా సులభంగా బరువు పెరుగుతారు. స్వీట్ లలో కొవ్వు, తీపి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు పెరగడానికి స్వీట్స్ ఎంతగానో సహాయం చేస్తాయి. ఒక రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. దానివల్ల బరువు పెరుగుతారు. ఇక మరికొంతమంది ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి వారు ఎంత ఆహారం తీసుకున్న కూడా బరువు పెరగరు. టెన్షన్ లేకుండా ప్రతి విషయాన్ని చాలా సులభంగా, ప్రశాంతంగా ఆలోచించినట్లయితే మనం తీసుకున్న ఆహారం శరీరానికి పడుతుంది. దానివల్ల సులభంగా బరువు పెరుగుతారు. ఈ నియమాలు పాటించినట్లయితే నాలుగు నుంచి ఐదు వారాల లోపు సులభంగా బరువు పెరుగుతారు.

Sridhar Babu: ఉగాది తర్వాత “ఏఐ సిటీ” నిర్మాణానికి భూమి పూజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *