Hair In Food: భోజనంలో వెంట్రుకలు పదేపదే వస్తున్నాయా….?
Hair In Food: ఆహారంలో వెంట్రుకలు లేదా ఇతర అపరిశుభ్రతలు తినే ఆహారంలో తరచుగా రావడం వెనుక కొన్ని రకాల కారణాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం తినే ఆహారంలో అపరిశుభ్రత రావడానికి గల ముఖ్య కారణం రాహువు ఈ సమస్యకు ప్రధాన కారణమని చెబుతున్నారు. అశుభ్రమైన వాతావరణం అకస్మాత్తుగా కలిగే నష్టాలకు రాహువు కీలక పాత్ర వహిస్తాడు. చాలామందికి భోజనంలో వెంట్రుకలు పదేపదే వస్తాయి. అయితే వంట చేసే సమయంలో కొన్ని … Read more