Kavya Maran: హైదరాబాద్ ఘోర ఓటమి… కావ్య పాపకు ఏమైంది ?


Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో…. గురువారం రోజున సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య భయంకరమైన ఫైట్ జరిగింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు పైన లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధించింది. లక్నో సూపర్ జెంట్స్ ఆటగాడు నికోలస్ పురాన్, మార్ష్ ఇద్దరు భయంకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయారు.

IPL 2025: ఐపీఎల్ లో పెన్షన్ పొందే ప్లేయర్లు లిస్ట్‌ ఇదే?

Kavya Maran Lucknow Super Giants won by 5 wkts

దీంతో…. హైదరాబాద్ పై లక్నో అవలీలగా విజయం సాధించడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో… మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 9 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే చేదించింది లక్నో సూపర్ జెంట్స్.

IPL 2025: ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర.. గూస్ బంప్స్ రావాల్సిందే ?

దీంతో గతంలో హైదరాబాద్ చేసిన పనికి ప్రతీకారం తీర్చుకుంది లక్నో. ఈ మ్యాచ్లో హైదరాబాద్ దారుణంగా ఓడిపోతున్న నేపథ్యంలో కావ్య పాపా రియాక్షన్స్ మాత్రం వైరల్ గా మారాయి.

Ipl 2025: పోరాడి ఓడిన గుజరాత్… పంజాబ్ రాత మార్చుతున్న అయ్యర్ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *