Kodali Nani: కొడాలి నానికి గుండె ఆపరేషన్ ?
Kodali Nani: వైసిపి మాజీమంత్రి కొడాలి నాని అభిమానులకు అలర్ట్. తాజాగా వైసిపి మాజీ మంత్రి కొడాలి నాని కి బైపాస్ సర్జరీ చేయనున్నట్లు వైద్యులు ప్రకటన చేశారు. ముంబైలోని ఏషియన్ హాట్ ఇన్స్టిట్యూషన్ లో మాజీ మంత్రి కొడాలి నాని కి బైపాస్ సర్జరీ చేయబోతున్నారు. ఇక ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని ఏఐజి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు కొడాలి నాని.

Kodali Nani undergoes heart surgery
గుండెలో 3 వాల్స్ బ్లాక్ ఉండటంతో బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక కొడాలి నాని కి డాక్టర్ పాండా సర్జరీ చేస్తారట. గతంలో మన్మోహన్ సింగ్ అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ కు పాండానే బైపాస్ సర్జరీ చేశారు. కొనకల నారాయణ అలాగే రఘురామకృష్ణ రాజుకు కూడా బైపాస్ సర్జరీ చేశారు డాక్టర్ పాండా. ఇక ఇప్పుడు కొడాలి నాని కూడా సర్జరీ చేయబోతున్నారు పాండా. ఇందులో భాగంగానే ఇవాళ ముంబై కి వెళ్తున్నారు కొడాలి నాని. ఇక రేపు లేదా ఎల్లుండి బైపాస్ సర్జరీ చేస్తారు.
Harish Shankar: తమ్ముడి వల్లే నేను పిల్లల్ని కనడం లేదు.?