kodali nani

kodali nani

Kodali Nani: కొడాలి నాని రీ-ఎంట్రీ…కూట‌మిలో వ‌ణుకు, ఇక జ‌గ‌న్ కు 1000 ఏనుగుల బ‌లం ?

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్న నేపథ్యంలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు కొడాలి నాని. ఇక యుద్ధం మొదలవుతుందని, వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రి చేస్తానని కొడాలి నాని తాజాగా వెల్లడించారు. దాదాపు ఆరు నెలల…