
MS DHONI: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ట్రేడ్ ప్రక్రియ ద్వారా సంజు శాంసన్ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఏకంగా 18 కోట్లు వెచ్చించి మరీ, సంజు శాంసన్‌ను కొనుగోలు చేశారు. మొన్నటి వరకు రాజస్థాన్ కెప్టెన్ గా ఉన్న సంజు శాంసన్‌కు ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. MS DHONI
MS DHONI Sanju Samson as Chennai Super Kings captain
ఈ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా వ్యవహరించి, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. లేదా ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మధ్యలోనే సంజు శాంసన్ కు కెప్టెన్సీ ఇస్తారని చర్చ జరుగుతోంది. మొత్తానికి అయితే సంజు శాంసన్ కెప్టెన్ చేయడానికి ట్రేడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. MS DHONI
Also Read: IND VS SA: గంభీర్ చెత్త నిర్ణయాలు..3వ స్థానంలో సుందర్..సాయి సుదర్శన్ కెరీర్ ఖతం…
అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన రవీంద్ర జడేజాను కేవలం 14 కోట్లకే కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. జడేజాకు కూడా కెప్టెన్సీ ఇచ్చేందుకు తీసుకుందట రాజస్తాన్. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. ఇది ఇలా ఉండగా ఇవాళ రిటెన్షన్ చివరి తేదీ కాగా డిసెంబర్ 15వ తేదీన మినీ వేలం జరగనుంది. MS DHONI
Also Read: Telangana: ముకుల్ రాయ్ ఎఫెక్ట్..తెలంగాణలో 10 ఉప ఎన్నికలు పక్కా ?




















