Anirudh: అందరూ అనుకుందే కన్ఫామ్.. ఆమెతో అనిరుధ్ పెళ్లి ఫిక్స్..!

Anirudh marriage with her is fixed
Anirudh marriage with her is fixed

Anirudh: కొంతమంది సినీస్టార్లు, ఫేమస్ సెలబ్రిటీస్ లవ్ లో పడితే వారిని వారి ప్రేమ వివాహాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పాటించినా కానీ ఏదో ఒక దగ్గర బయటకు వస్తారు. ఎందుకంటే సెలబ్రిటీలను ఎక్కడికి వెళ్లినా ఇతర దేశాలకు వెళ్ళినా గుర్తుపట్టే వారు ఉంటారు. కాబట్టి వాళ్లు ఎన్ని ప్రికాషన్స్ పాటించినా వారి వ్యవహారాలు బయటకు వస్తూనే ఉంటాయి.

Anirudh marriage with her is fixed

ఆ విధంగానే ఎన్నో జాగ్రత్తల మధ్య మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరితో లవ్ లో పడ్డారో ఆ వివరాలు చూద్దాం.. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ అంటే తెలియని వారు ఉండరు. అయితే ఈయన సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ తో లవ్లో పడ్డారని అప్పట్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పందించినటువంటి అభిమానులు కూడా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని లైఫ్ లో కూడా సెట్ అయ్యారని భావించారు. (Anirudh)

Also Read: Actress: 80 కేజీల హీరో మీద పడుకొని.. వద్దన్నా వినలేదు.. నటి షాకింగ్ కామెంట్స్.!

అయితే దీనిపై స్పందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లాల్..చిల్ గాయ్స్.. మీ రూమర్స్ ఆపండి అంటూ బదిలిచ్చాడు. ఇక అప్పటినుంచి వీరి మధ్య ఏమీ లేదని చాలామంది అనుకున్నారు. అని అనిరుధ్ కావ్య మారన్ సీక్రెట్ గా కలుస్తున్నారని తాజాగా ఒక వీడియో చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఓ యూకె వ్లాగర్ వీడియోలో న్యూయార్క్ రోడ్లపై అనిరుధ్, కావ్య ఇద్దరు కలిసి నడుస్తూ కనిపించిన వీడియో వైరల్ అవుతుంది.

Anirudh marriage with her is fixed

దీంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారంపై రూమర్స్ ఎక్కువైపోయాయి. మొత్తానికి ఈ వీడియో చూసినటువంటి అభిమానులు దొంగ చాటున ప్రేమాయాణం నడిపిస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ వారికి లవ్ ఎమోజీ లతో ఆశీర్వాచనాలు అందజేస్తున్నారు. మొత్తానికి ఎంతో సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చినా కానీ, వీరి ప్రేమ విషయమనేది బయటకు వచ్చిందనేది చెప్పవచ్చు.(Anirudh)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu