Nara Bhuvaneshwari: బాలయ్య డైలాగ్ తో రెచ్చిపోయిన నారా భువనేశ్వరి ?
Nara Bhuvaneshwari: బాలయ్య డైలాగ్ తో రెచ్చిపోయారు నారా భువనేశ్వరి. తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటించిన నారా భువనేశ్వరి… కుప్పంలో డిగ్రీ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. బాలయ్య డైలాగ్ తో అదరగొట్టారు. బాలకృష్ణ తనకు తమ్ముడని అందరూ అనుకుంటారని, తన కన్నా బాలకృష్ణ రెండేళ్లు పెద్దోడని వెల్లడించారు. Nara Bhuvaneshwari
Nara Bhuvaneshwari on balayya dialogue
తాను సినిమాలు తక్కువగా చూస్తానని నరసింహనాయుడు, అఖండ సినిమాలు బాగా నచ్చాయని వివరించారు. విద్యార్థుల కోరిక మేరకు ‘ఒకవైపు చూడు మరోవైపు చూడకు’ అంటూ బాలయ్య డైలాగ్ ను చెప్పారు నారా భువనేశ్వరి. నారా లోకేష్ నన్ను హిట్లర్ అని పిలిచే వాడని పేర్కొన్నారు నారా భువనేశ్వరి. Nara Bhuvaneshwari
Also Read: KTR: ఫార్ములా-ఈ రేస్…ఇరుకున్న రేవంత్ రెడ్డి..?
నారా చంద్రబాబు నాయుడు నాకు అసలు టైమ్ ఇవ్వరని తేల్చిచెప్పారు నారా భువనేశ్వరి. నేను కూడా ఆయనను డిస్టర్బ్ చేయనని వివరణ ఇచ్చారు. మీరు కూడా మీ భర్తకు అండగా నిలబడాలని వెల్లడించారు నారా భువనేశ్వరి. నారా లోకేష్ ని చాలా పద్దతిగా పెంచానని తెలిపారు. అందుకే నన్ను హిట్లర్ అని పిలిచేవాడన్నారు నారా భువనేశ్వరి. Nara Bhuvaneshwari