
RS Praveen Kumar: రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ప్రాక్సీ ముఖ్యమంత్రి
RS Praveen Kumar: రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ప్రాక్సీ ముఖ్యమంత్రి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మేడిగడ్డలో పిల్లర్లు వాటంతట అవి కూలిపోలేదని.. వాటిని కుట్ర పూరితంగా కూల్చేశారని తెలిపారు. దాన్ని ఎందుకు రిపేర్ చేయడంలేదని వెల్లడించారు. RS Praveen Kumar RS Praveen Kumar Revanth Reddy is…









