
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ EMI కట్టకపోతే….. ఫోన్ లాక్ చేసేందుకు ఫైనాన్స్ కంపెనీలకు అనుమతి ఇచ్చే యువతలో రిజర్వు బ్యాంకు ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. భారతదేశంలో చాలామంది ఫోన్లు లోన్ తీసుకొని… కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది…EMI మాత్రం కట్టకుండా ఎగగోడుతున్నారని కూడా తెలుస్తోంది.
Also Read: Walking :వాకింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా…అయితే జాగ్రత్త?
Not Paying New Mobile Phone EMI Soon, Your Mobile Phone May Get Locked
దీని వల్ల ఫైనాన్స్ కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది. అయితే అలా ఎగగొట్టే వారికి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఫోన్ లాక్ వల్ల ఇలాంటి సమస్యలు రావని అమలు చేసే యోచనలో… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ కొనే సమయంలో ఒక యాప్ ఇన్స్టాల్ చేసేందుకు ఫైనాన్స్ కంపెనీలు వర్గం సిద్ధం చేశాయి. RBI
Also Read: KCR: జగన్ తో పొంగులేటి సమావేశం… కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం పక్కనా?
ప్రజల హక్కులకు భంగం కలగకుండా ఫోన్ కొనే వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఫైనాన్స్ కంపెనీలు అనుకుంటున్నాడట. వ్యక్తిగత డేటాను యాక్సిస్ చేయకుండా ఆర్బిఐ నిబంధనలను… తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. RBI
Also Read: Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక… గాంధీభవన్ ను ముట్టడించిన నేతలు?




















