Srinivasa Mangapuram Trailer: శ్రీనివాస మంగాపురం ట్రైలర్ అదిరిపోయింది

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటించిన 'శ్రీనివాస మంగాపురం' ట్రైలర్ విడుదలైంది. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ జూలై 30న విడుదల కానుంది. యాక్షన్ హంగామా, డైలాగ్స్తో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.











