Karimnagar Bathukamma Celebrations: కెనడాలో కరీంనగర్ లాయర్ బతుకమ్మ వేడుకలు.. ఎలా చేశారంటే?
కరీంనగర్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యురాలు ఉపాధ్యాయుల కరుణశ్రీ కెనడా పర్యటనలో భాగంగా ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వదేశానికి దూరంగా ఉన్నప్పటికీ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సంబరాలు జరుపుకోవడం విశేషం. Karimnagar Bathukamma Celebrations In Canada కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో ఉన్న లండన్ నగరంలో కరుణశ్రీ రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. స్థానికంగా లభించే వైవిధ్యమైన పూలతో బతుకమ్మను సిద్ధం చేసి, తెలంగాణ సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా … Read more