India vs Pakistan: ఇవాళ్టి టీమిండియాను బాయ్ కాట్ చేయనున్న పాకిస్థాన్ ?

India vs Pakistan: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎంత వద్దన్నా… రిఫర్ ఆండీనే ఇవాళ జరిగే మ్యాచ్ కు అంపైర్ గా తీసుకువస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. గ్రూప్ స్టేజిలో గత ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్లకు.. టీమిండియా ప్లేయర్లు అలాగే సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న సంగతి తెలిసిందే. India vs Pakistan

Pakistan to boycott Team India today India vs Pakistan

అయితే దీనికి కారణం ఆండీ అని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తోంది. అతన్ని వెంటనే ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్ కూడా అతన్నే అంపైర్ గా ఫైనల్ చేయబోతున్నారట. దీంతో పాకిస్తాన్… మ్యాచ్ ఆడుతుందా? లేక బైకాట్ చేస్తుందా అనే కొత్త చర్చ మొదలైంది.

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మ‌ల్ల‌న్న వెనుక కేసీఆర్‌…పార్టీ పేరుతో స్కెచ్ ?

ఇండియా XI: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

పాకిస్థాన్ XI: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్(w), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(c), ఖుష్దిల్ షా, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ India vs Pakistan

Also Read: Kalvakuntla Kavitha: BRS నేత‌లు నాతో ట‌చ్ లో ఉన్నారు

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_