Papaya: బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి చాలా మేలు
Papaya: ఆయుర్వేద వైద్యంలో బొప్పాయి పండుని వివిధ రకాల అనారోగ్య సమస్యలను నివారించడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. అయితే బొప్పాయి తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. దీనివల్ల శరీరానికి పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. బొప్పాయి పండు తిన్న వెంటనే పాలు, పెరుగు, జున్ను, పాల ఉత్పత్తులు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
Papaya fruit is very good for health
బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజాయ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ లను స్వీకరించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. బొప్పాయి తిన్న వెంటనే పాల ఉత్పత్తులు తిన్నట్లయితే జీర్ణ వ్యవస్థ దెబ్బతిని మలబద్దకం, గ్యాస్, పొట్టలో వాపు వంటి సమస్యలు వస్తాయి.
Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి గవర్నర్ పదవి ?
బొప్పాయి తిన్న తర్వాత గుడ్డును, గుడ్డుతో తయారు చేసిన ఇతర ఆహార పదార్థాలను తిన్నట్లయితే పొట్ట సమస్యలు, వికారం, వాంతులు, అజీర్తి సమస్యలు వస్తాయి. బొప్పాయి తిన్న వెంటనే కూలింగ్ వాటర్ తాగడం వల్ల బొప్పాయి పండులో ఉండే పోషకాలు శరీరానికి అందకుండా పోతాయి. బొప్పాయి పండు తిన్న వెంటనే ఇతర ఫ్రూట్ సలాడ్ ఏదైనా తిన్నట్లయితే జీర్ణక్రియ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని పోషకాహార నిపుణులు సూచనలు చేస్తున్నారు.