Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పెద్ద జోకర్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్.?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రాజకీయాల్లో కింగ్ మేకర్ అని జనసేన సేనకుడు అని ఇలా ఎంతో మంచి ట్యాగ్స్ ఇచ్చారు. కానీ ఈ టాలీవుడ్ నిర్మాత మాత్రం ఆయనకు ఘోరమైన అవమానం చేశారు.ఆయన రాజకీయాల్లో పెద్ద జోకర్ అంటూ పవన్ గురించి మాట్లాడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఆయనపై ఫైర్ అవుతున్నారు. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ని అవమానించిన ఆ నిర్మాత ఎవరు..ఎందుకు అలా మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.

Pawan Kalyan is a big joker producer shocking comments

Pawan Kalyan is a big joker producer shocking comments

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం విజయసాయిరెడ్డి రాజీనామా గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు విజయసాయిరెడ్డి రాజీనామా కి కారణం పవన్ కళ్యాణే అని పవన్ కళ్యాణ్ కి భయపడే విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరమయ్యారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే దీని గురించి మీ స్పందన ఏంటి అని ఓ మీడియా జర్నలిస్ట్ టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబుని అడగగా ఏంటి అందరూ పవన్ గాడిద గుడ్డు అంటూ ఆయనకి క్రెడిట్ ఇస్తున్నారు. (Pawan Kalyan)

Also Read: Ram Charan: గేమ్ చేంజర్ ఎఫెక్ట్.. ‘రామ్ చరణ్’ కోసం బాలీవుడ్ హీరో?

పవన్ కళ్యాణ్ కి భయపడి ఆయన రాజకీయాల నుండి తప్పుకోవడం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎటు పోతుందో అర్థం అవ్వడం లేదు.అసలు చంద్రబాబు లోకేష్ మధ్యలో పవన్ నలుగుతున్నాడు.తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అలా లక్కులో పడ్డాడు. అంతేకానీ పవన్ కళ్యాణ్ నాయకుడు కాదు పవన్ లేస్తాడో కింద పడతాడో ముందు ముందు తెలుస్తుంది.

Pawan Kalyan is a big joker producer shocking comments

పవన్ కళ్యాణ్ ఒక పెద్ద జోకర్ ముఖ్యంగా చెప్పాలంటే పవర్ఫుల్ పొలిటికల్ జోకర్ అని అనుకోవచ్చు అంటూ నిర్మాత చిట్టిబాబు పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పై చిట్టిబాబు చేసిన కామెంట్లు మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేశాయి. పవని జోకర్ అన్న నిర్మాతపై చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఫైర్ అవుతున్నారు.(Pawan Kalyan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *