Roja: రోజా సంచలన కామెంట్స్…జైల్లో పెడతావా పెట్టుకో..?

Ysrcp mla Roja slams chandrababu naidu and challenge him to accept cbi  enquiry | MLA Roja: చంద్రబాబు అలా చేయగలరా ? సవాల్ విసిరిన రోజా – News18  తెలుగు

Roja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా… ఏపీలో వచ్చేది వైసిపి ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత… అందరి లెక్కలు తెలుస్తామని సినిమా డైలాగులు కొట్టారు రోజా. Roja

Roja Comments On ap Govt

చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న అన్ని రోజులు తమపై కేసులు పెడితే పెట్టుకోండి అంటూ సవాల్ విసిరారు. కేసులు కాదు జైల్లో పెట్టిన భయపడేది లేదని హెచ్చరించారు. అన్ని మేము కూడా రాసుకుంటున్నామని… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చక్రవడ్డీతో చెల్లిస్తామని… కూటమి నేతలకు హెచ్చరికలు పంపారు రోజా. Roja

Also Read: Rahul Gandhi: రేవంత్‌ కు షాక్‌..పొన్నంకు రాహుల్‌ గాంధీ లేఖ ?

ఇక మాజీ మంత్రి రోజా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే రోజా చేసిన కామెంట్లపై… కూటమినేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ముందు నగరి నియోజకవర్గంలో గెలిచి చూపించు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే అలాగే మంత్రి అయినప్పటికీ కూడా నగరిలో మొన్న గెలవలేదని ఆమెను ర్యాగింగ్ చేస్తున్నారు కూటమి నేతలు. Roja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *