Soundarya: ఆ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిన సౌందర్య..?

Soundarya: ఏంటి సౌందర్య ఆ స్టార్ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిందా..ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ కాపురం లోకి సౌందర్య ఎందుకు తొంగి చూసింది.ఈ హీరోయిన్ వల్ల వారికి ఎందుకు గొడవలు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం.. స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన దివంగత నటి సౌందర్య సావిత్రి ఎలాంటి గుర్తింపును సంపాదించిందో అచ్చం అలాగే తన నటనతో గుర్తింపు పొందింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో నటిగా రాణించి ఎన్నో కోట్లు సంపాదించింది.
Soundarya who caused a stir in that director married life
కానీ చివరికి వాటిని అనుభవిద్దాం అనుకునే సమయంలో మరణించింది. అయితే అలాంటి సౌందర్య చనిపోయి మరి కొద్ది రోజులు ఆగితే రెండు దశాబ్దాలు పూర్తవుతాయి. అయితే ఈ నేపథ్యంలోనే సౌందర్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.అందులో ఓ విషయం గురించి చూస్తే.. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన అంతఃపురం సినిమాలో సౌందర్య నటన చూసి ఎంతో మంది విమర్శకులు సైతం ప్రశంసించారు.(Soundarya)
Also Read: Soundarya Case: సౌందర్య ఆస్తిని దోచుకున్న మోహన్ బాబు.. సౌందర్య భర్త రియాక్షన్!!
ఈ సినిమాలో సౌందర్య, ప్రకాష్ రాజ్,జగపతిబాబు,సాయికుమార్ వంటి ఎంతో మంది సినిమా కోసం ప్రాణం పెట్టి నటించారు.అయితే ఈ మూవీలో సౌందర్య నటనకి మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీకి ఎదురయ్యాయి.ఇందులో సౌందర్య పాత్ర బాగుండడంతో ఈ పాత్రలో నన్నెందుకు తీసుకోలేదని రమ్యకృష్ణ మీతో గొడవ పడిందట నిజమేనా అని ఇంటర్వ్యూలో యాంకర్ కృష్ణవంశీని అడగగా..రమ్యకృష్ణ గొడవ పడింది అంటున్నారు

కాబట్టి ఆ విషయం ఆమెనే అడిగి తెలుసుకోండి అని కాస్త కఠినంగా ఆన్సర్ ఇచ్చారట కృష్ణవంశీ.అయితే ఈ సినిమాలో సౌందర్య నటనకి మంచి మార్కులు పడడంతో రమ్యకృష్ణ కృష్ణవంశీతో గొడవ పెట్టుకొని, నాకెందుకు ఈ పాత్ర ఇవ్వలేదు అని తిట్టుకున్నట్టు ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. అలా అంతఃపురంలో సౌందర్య పాత్ర కారణంగా కృష్ణవంశీ రమ్యకృష్ణలు గొడవ పెట్టుకున్నారట.(Soundarya)