Krishna Vamsi: ఒక్కరోజు తిండి పెట్టినందుకే సినిమాలో హీరోని చేసిన కృష్ణవంశీ.!

Krishna Vamsi was made a hero in a movie just because he was fed for one day

Krishna Vamsi: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా.. దర్శకులుగా..నిర్మాతలుగా.. హీరోయిన్ గా.. కొనసాగుతున్న చాలామంది సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడినవారు ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే డైరెక్టర్ కృష్ణ వంశీ కూడా ఉన్నారు. ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కనీసం తినడానికి తిండి కూడా ఉండకపోయేదట.అలా చాలా సందర్భాలలో నాలుగైదు రోజుల వరకు తిండి లేకుండా పస్తులున్నారట. Krishna Vamsi was made a hero in a movie just because … Read more