Horoscope For 11th November 2023

మేషం: ఏ పని చేపట్టిన అనుకున్న సమయానికి పూర్తి అవుతుంది. స్నేహితులతో కలిసి విందులో పాల్గొంటారు. వ్యాపారాలు నెమ్మదిగానే సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువవుతుంది.

వృషభం: చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. సోదరులతో భూమి వివాదాలు ఏర్పడతాయి. బంధువుల వర్గం నుంచి అకారణంగా నిందలు ఏర్పడతాయి.వ్యాపారంలో పలు నిర్ణయాలు నష్టాన్ని కలిగించేలా ఉంటాయి.

మిధునం: కుటుంబ వ్యవహారాలలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు.. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు ఏర్పరచుకుంటారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు పొందుతారు. ఉద్యోగం రీత్యా సక్సెస్ అవుతారు..

కర్కాటకం: స్నేహితుల నుండి ఆర్థికమైన అడ్డంకులు ఏర్పడతాయి. ఇంకా బయట పరిస్థితులు ఒకేలా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది కుటుంబంలో వివాదాలు ఏర్పడతాయి.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలను నెమ్మదిగా పూర్తి చేయడమే మంచిది.. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. సోదరులతో వివాదాలు ముగుస్తాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

కన్య: రావలసిన సొమ్ము సకాలంలో వస్తుందట. ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు. పలుసేవ కార్యక్రమంలో పాల్గొంటారు. వృత్తిరీత్యా సొంత నిర్ణయాలు అమలు చేయడం వల్ల లాభాలు పొందుతారు.

Horoscope For 11th November 2023

తుల: పాత బాకీలు సైతం తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనానికి వెళ్తారు. ఉద్యోగ వ్యాపారం నందు నిరుత్సాహంతో ఉంటారు.

వృశ్చికం: చేపట్టిన పనులు కష్టపడి పని చేస్తారు. కొన్ని విషయాలతో సోదరులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది చాలా తలనొప్పిగా మారుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ధనస్సు: సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు ఏర్పడతాయి.రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. చేపట్టిన పని అల్ల విజయవంతంగా పూర్తి అవుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు.వ్యాపార ఉద్యోగాలు కూడా అనుకున్నవి సాగుతాయి.

మకరం: సంతాన విషయంలో దృష్టి సాదిస్తారు. రాజకీయ వర్గాల నుంచి కూడా ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కూడా లభిస్తుంది. భూ సంబంధిత విషయంలో లాభదాయకంగా ఉంటుంది.

Also Read: Horoscope today: అదృష్టం అంటే ఈ రాశుల వారిదే..!!

కుంభం: ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. వృధా ఖర్చులు పెరిగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు ఏర్పడతాయి. పలు రకాల సమస్యలు చికాకు తెప్పించేలా ఉంటాయి.

మీనం: కుటుంబ సభ్యుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది
చేపట్టిన పనులు విఫలమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశనే మిగులుస్తాయి. వృత్తి ఉద్యోగా లు సామాన్యంగానే సాగుతాయి. (Horoscope)

Join WhatsApp