Horoscope For 12th November 2023

మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో అనుకున్న పనులు కచ్చితంగా నెరవేరుతాయి. జీవిత భాగస్వామితో దేవాలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ కూడా పెరుగుతుంది.వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగిపోతాయి.

వృషభం: వృత్తి ఉద్యోగాలలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది.ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులలో ఎలాగైనా నెరవేరుస్తారు. నూతన వ్యాపారాలు కూడా విస్తరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త వింటారు.

మిధునం: రుణ దాతల నుండి తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి.

కర్కాటకం: కుటుంబ వ్యవహారాలలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. సమాజంలో ప్రముఖులతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగానే సాగుతాయి.

సింహం: నూతన వాహనయోగం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రం గానే ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఏర్పడి ముందుకు సాగుతారు. సోదరుల తో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారం ఉత్సాహాన్ని ఇస్తుంది.

కన్య: పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు తీసుకుంటారు. కుటుంబ వ్యవహారాలతో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు తగినంత ఆదాయం లభించదు. వృధా ఖర్చులు పెరిగిపోతాయి. ఉద్యోగాలలో అదనపు భారం పెరుగుతుంది.

Horoscope For 12th November 2023

తుల: ఇంట బయట విషయాలలో పలు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలను కుటుంబ సభ్యులు సలహాను పాటిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు సైతం పరిష్కారం అవుతాయి.

వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కావు.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి..అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

ధనస్సు: నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది నూతన గృహం కొనుగోలు చేస్తారు. ధనపరంగా మంచి వైభవం కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మకరం: ఇంట బయట మీ మాటకు వ్యాల్యూ పెరుగుతుంది. అనుకోకుండా ధన ప్రాప్తి లభిస్తుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు ప్రశంసలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో వినోదంలో పాల్గొంటారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

Also Read: Horoscope today: అదృష్టం అంటే ఈ రాశుల వారిదే..!!

కుంభం: మీ ప్రవర్తన ఇతరులను సైతం ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రమాదాలు ఉన్నాయట. వ్యాపారాలలో కొత్త సమస్యలను సృష్టిస్తాయి. ఉద్యోగాలకు నిరుత్సాహం కలుగుతాయి.

మీనం: ఇతరులకు మాటనిచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..పనులలో శ్రమ పెరుగుతుంది. డబ్బుపరంగా ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకు ఏర్పడతాయి. (Horoscope)

Join WhatsApp