Horoscope For 13th November 2023

మేషం: నూతన పనులకు సైతం శ్రీకారం చుడుతారు. స్నేహితులతో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి శుభకార్యాలు వింటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

వృషభం: చేపట్టిన పనులు ఆశాజనకంగా కొనసాగుతూ ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు సైతం పరిష్కారం అవుతాయి.కొత్త వాహనాలను కొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు ఉండవు.

మిధునం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి.. అకస్మాత్రిక ప్రయాణాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇంట బైట చాలా ఒత్తిడి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహాన్నిస్థాయి.

కర్కాటకం: ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.. వ్యాపారాలు శ్రమ పడడం వల్ల ఫలితం కనిపించదు.. సోదరులతో ఆస్తి వివాదాలు ఏర్పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫెయిల్యూర్ అవుతాయి.

సింహం: ఇంట బయట నూతన విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. సమాజంలో ప్రముఖులతో బాగా పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో కూడా ఎలాంటి విషయానికైనా సహకారం జరుగుతుంది.చేపట్టిన పనులు చాలా హ్యాపీగా సాగుతాయి.

కన్య: చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. కష్టసుఖాలను తెలుసుకోవడం జరుగుతుంది. కొత్త వాహనాన్ని కొంటారు. వ్యాపారాలు సైతం లాభసాటి గానే ఉంటాయి. ఉద్యోగుల ప్రమోషన్స్ని పొందుతుంది.

Horoscope For 13th November 2023

తుల: ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి అడుగులు వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాల వ్యవహారాలలో నిరుత్సాహాన్ని అందిస్తాయి. పాత బాకీలు సైతం వస్తాయి.

వృశ్చికం: ఆదాయానికి మించిన ఖర్చులు పెరిగిపోతాయి.. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగులకు తిప్పలు తప్పవు.

ధనస్సు: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. రాజకీయ వర్గాల నుంచి కూడా ఆహ్వానాలు అందుతారు. వ్యాపారులు ఉద్యోగాలలో అనుకూలంగానే ఉంటుంది.

మకరం: కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడేలా చేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. డబ్బుపరంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో వైద్యులు సంప్రదించాల్సి ఉంటుంది.

Also Read: Horoscope today: ఈ రాశుల వారికి డబ్బు కొదవే ఉండదు..!!

కుంభం: ఇంటి శుభకార్యాలను సైతం నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు సైతం నష్టాల్ని మిగులుస్తాయి.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిరాశని మిగులుస్తాయి. నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు చేజారుతాయి. (Horoscope)

Join WhatsApp