Nitish Reddy: నితీష్ సక్సెస్ వెనుక ఆ లేడీ ?

Nitish Reddy: ఆస్ట్రేలియా టూర్ లో నితీష్ కుమార్ రెడ్డి టీమ్ ఇండియాకు కొత్త ఆవిష్కరణగా మారారు. ప్రతి మ్యాచ్ లోను జట్టుకు ఎంతో కీలకం అవుతున్నాడు. ఈ సంవత్సరం బంగ్లాదేశ్ తో జరిగిన టి20 సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ లో టెస్ట్ కు నేరుగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు 200 పరుగులు చేశాడు. Nitish Reddy

Srh Kavya is Behind Nitish Reddy Success

ఇది కాకుండా అతను బంతితో కూడా మంచి సహకారాన్ని ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డిని టీం ఇండియాకు తీసుకురావడంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ 2023 వేలంలో నితీష్ కుమార్ రెడ్డిని 20 లక్షల రూపాయలకు కావ్య మారన్ కొనుగోలు చేసింది. అప్పటినుంచి అతని కెరీర్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ 2023 లో నితీష్ కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. Nitish Reddy

Also Read: Roja: రోజా సంచలన కామెంట్స్…జైల్లో పెడతావా పెట్టుకో..?

2024లో మంచి సక్సెస్ అందుకున్నాడు. 13 మ్యాచుల్లో 303 పరుగులు చేసి మూడు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2024లో తన బలమైన ప్రదర్శన అనంతరం నితీష్ రెడ్డి టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మెల్లగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. ఐపీఎల్ 2025 కోసం సన్రైజర్స్ హైదరాబాద్ కూడా నితీష్ రెడ్డిని అట్టి పెట్టుకుంది. ఇందుకోసం కావ్య మారన్ రూ. 6 కోట్లు వెచ్చించింది. Nitish Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *