ENE Repeat: నవంబర్ 19 రిలీజ్ డేట్ ఫిక్స్

ENE Repeat: నవంబర్ 19 రిలీజ్ డేట్ ఫిక్స్

కల్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ నవంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్రెండ్‌షిప్ ట్రిప్ కథ గోవా నుంచి థాయిలాండ్‌కి సాగుతుందనే అంచనాతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.