Vitamin B3: మెదడు క్యాన్సర్ చికిత్సలో దోహదం చేస్తున్న అధ్యయనం
Vitamin B3పై తాజా అధ్యయనం బ్రెయిన్ క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆశలను కలిగిస్తోంది. నయాసిన్గా పిలిచే ఈ విటమిన్ శక్తి ఉత్పత్తి, DNA మరమ్మతు, కణాల పునరుత్పత్తికి సహాయపడుతూ, చికిత్స ప్రభావాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.