
వారణాసిలో రామాయణ లింక్? మహేష్–రాజమౌళి సినిమా లో కల్కి లెవెల్ సర్ప్రైజ్!!
మహేష్ బాబు–రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ టీజర్‌నే భారీ చర్చకు కారణమైంది. రామాయణం, పురాణ నేపథ్యం, కల్కి తరహా విజువల్ సర్ప్రైజ్‌తో ఈ చిత్రం ఏ స్థాయిలో ఉండబోతోందో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
