కాపు సామాజికవర్గం

Jagan

YSRCP: కాపు ఓట్లపై కొత్త వ్యూహం సిద్ధమా?

కూటమి ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకుని కాపు ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి YSRCP కొత్త వ్యూహం సిద్ధం చేస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కోనసీమపై దృష్టి పెట్టి ప్రత్యేక సమావేశాలు, ప్రచార కార్యక్రమాలతో కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.