కీరవాణి చేతుల మీదుగా “వదలనే” లాంచ్.. చెన్నై లవ్ స్టోరీ మ్యూజికల్ సందడి!!

కీరవాణి చేతుల మీదుగా “వదలనే” లాంచ్.. చెన్నై లవ్ స్టోరీ మ్యూజికల్ సందడి!!

మణిశర్మ మెలొడీలు, కీరవాణి లాంచ్‌తో “వదలనే..” పాటకు అదిరిపోయే స్పందన లభించింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటతో వస్తున్న “చెన్నై లవ్ స్టోరీ” ఒక హార్ట్‌ఫెల్ట్ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.