టైం ట్రావెల్ అడ్వెంచర్

Varanasi Update: ఇంకా 80 రోజుల షూటింగ్ బాకీ, రాజమౌళి అప్‌డేట్!!

రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్‌లో మెజర్ యాక్షన్ సన్నివేశాలు పూర్తయ్యాయి. ఇంకా 80 రోజుల టాకీ మిగిలి ఉంది. శివ భక్తుడి చుట్టూ సాగే టైం-ట్రావెల్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ఒకే భాగంగా విడుదల కానుంది.