TDP Senior Support: సీనియర్ల సహాయ నిరాకరణతో ఎంత నష్టం?

TDP : టీడీపీలో సీనియర్ల సహాయ నిరాకరణ.. ఎంత నష్టం...? ఎంత కష్టం?

టీడీపీలో సీనియర్ నేతల సహాయ నిరాకరణ కూటమి ప్రభుత్వానికి ఆందోళనగా మారింది. విజయవాడ సాయికృష్ణ ఘటనలో స్థానిక నేతల స్పందన ఆలస్యం కావడం, మంత్రుల నిర్లక్ష్యం విమర్శలకు దారితీసింది. సీనియర్లను పక్కన పెడుతున్న భావన, అసంతృప్తి పార్టీకి భవిష్యత్‌లో నష్టకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.