Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ స్టార్లకు ఎక్కువ జీతం ఇస్తోందని దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్లో స్టార్ హీరోల రెమ్యూనరేషన్, భారీ బడ్జెట్లపై దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. బాలీవుడ్లోని profit-sharing మోడల్ను ప్రశంసిస్తూ, మారుతున్న మార్కెట్కు అనుగుణంగా తెలుగు సినిమా కూడా కొత్త దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.