India China: అమెరికా ఆగ్రహం! చైనా అక్రమ రవాణాలో భారత్ పాత్రపై వివాదం

india-china-white-house-tariff

India China వివాదం: అమెరికా సుంకాల నుంచి తప్పించుకునేందుకు చైనా వస్తువులను భారత్ ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారని వైట్ హౌస్ సంచలన నివేదిక విడుదల చేసింది.